డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ ముగ్గురికి జైలు శిక్షా

0చూసినవారు
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ ముగ్గురికి జైలు శిక్షా
తేదీ 09.04.2026 నాడు, ట్రాఫిక్ ఏసీపీ శ్రీ. మస్తాన్ అలీ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ ఆధ్వర్యంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 13 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ. హైమద్ మొయిద్దిన్ సమక్షంలో హాజరుపరచగా, 10 మందికి రూ. 1,15,000/- జరిమానా విధించారు. మిగిలిన ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష విధించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్