*డ్రంకన్ డ్రైవ్లో ముగ్గురికి జైలు శిక్షా 12 మందికి జరిమానా

4చూసినవారు
*డ్రంకన్ డ్రైవ్లో ముగ్గురికి జైలు శిక్షా 12 మందికి జరిమానా
నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ గురువారం నాడు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ముందు హాజరుపరచగా, 12 మందికి 18,500 రూపాయల జరిమానా విధించారు. మిగిలిన ముగ్గురికి జైలు శిక్ష పడింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you