నేడు నిజామాబాద్ కు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాక

0చూసినవారు
నేడు నిజామాబాద్ కు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాక
TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ సోమవారం, 15 ఆగస్టున నిజామాబాద్ వస్తున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నార్సింగి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని, 3 గంటలకు R&B గెస్ట్ హౌస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్