ఎస్సైల బదిలీలు

2చూసినవారు
ఎస్సైల బదిలీలు
నిజామాబాద్​ కమిషరేట్​ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు సబ్​ ఇన్​స్పెక్టర్​లను అడ్మినిస్ట్రేటివ్​ గ్రౌండ్స్​లో భాగంగా వెయిటింగ్​లో ఉంచి, జిల్లాలోని వేరే ఠాణాలకు బదిలీ చేశారు. సీసీఎస్​లో పనిచేస్తున్న ఎస్సై జీ మహేష్​ను జక్రాన్​పల్లి పోలీస్​ స్టేషన్​కు బదిలీ చేయగా, గ్రూప్స్​ పరీక్షల సన్నద్ధత కోసం సెలవుపై వెళ్లిన ఎస్సై స్థానంలో ఆయనను తాత్కాలికంగా నియమించారు. ఈ మేరకు పోలీస్​ కమిషనర్​ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్