అత్యాచారం, అక్రమ సంభందం కేసులో రెండేళ్ల జైలుశిక్ష

420చూసినవారు
అత్యాచారం, అక్రమ సంభందం కేసులో రెండేళ్ల జైలుశిక్ష
ఒక మహిళకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేసి, అక్రమంగా నిర్భందించి, బెదిరించిన నేరాలలో పది, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల జైలుశిక్షలు విదిస్తూ మహిళలపై అత్యాచారాలను విచారించే న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన యాభై ఆరు పేజీల తీర్పులోని వివరాలు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన దేమే సాయి కిరణ్ కు నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల యువతి దగ్గరి బంధువు అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్