స్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

4చూసినవారు
స్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
నిజామాబాద్‌లోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మశాలి స్మశాన వాటికలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంత్యక్రియల కోసం వచ్చిన స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్