ఎంపీ అరవింద్ ని కలిసిన వివిధ మోర్చా నాయకులు
By Mothkoori Sudheer Kumar 5చూసినవారునిజామాబాద్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొబ్బిలి వేణుగోపాల్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోతల పురుషోత్తం, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారెడ్డి వనిత, ఎస్టీ మోర్చా అధ్యక్షులు నేనవత్ ఓంసింగ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.