పలు ఆలయాల సందర్శన

5చూసినవారు
పలు ఆలయాల సందర్శన
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలని పిలుపునిచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన పలు ఆలయాలను దర్శించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున ప్రతి హిందూ బంధువు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్