సంక్షేమ వారోత్సవాలు

2చూసినవారు
సంక్షేమ వారోత్సవాలు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ సంక్షేమ వారోత్సవాలు ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు నిర్వహించబడతాయి. మొదటి రోజున, 18 ఏళ్లు పైబడిన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ (సిసిఐ) పిల్లల కోసం ఆఫ్టర్ కేర్ ప్రోగ్రాంను స్థానిక ఐడిఓసి ప్రాంగణంలో నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శ్రీమతి ప్రేమలత అగర్వాల్ చేతుల మీదుగా మానవతా సదన్ లో చదువుకుంటున్న పిల్లలకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్