మహిళ మృతికి కారణమైన మహిళకు పదేళ్ల కఠిన జైలుశిక్ష

0చూసినవారు
మహిళ మృతికి కారణమైన మహిళకు పదేళ్ల కఠిన జైలుశిక్ష
నిజామాబాద్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి హరీష, మహిళలపై అత్యాచారాల నేర విచారణ న్యాయస్థానం, మహిళ మృతి చెందడానికి కారణమైన హలవత్ కమలకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. మరో ఇద్దరిపై మహిళపై అత్యాచార నేరం నిరూపణ కానందున వారిని నిర్దోషులుగా విడుదల చేశారు. గోప్యత దృష్ట్యా మృతి చెందిన మహిళ పేరును పేర్కొనలేదు. ఈ తీర్పు గురువారం వెలువడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్