ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీ

2చూసినవారు
ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీ
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంబాద్ నగరంలోని దుబ్బ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ స్టేట్ చైర్మన్ డాక్టర్ కవితా రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ మేడం కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దుబ్బా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వీధుల్లో ఆరోగ్య నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్