అకాల వర్షం తడిసిన పసుపు

1చూసినవారు
అకాల వర్షం తడిసిన పసుపు
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు పసుపు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటను మార్కెట్​కు తరలించినా, వర్షాల కారణంగా యార్డులో రక్షణ కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్​కు 16,900 క్వింటాళ్ల పసుపు రాగా, అధిక భాగం షెడ్లలో ఉంచినా, ఖాళీ ప్రదేశాల్లో ఉంచిన పసుపు సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి దెబ్బతింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్