కవిత ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ పై పిఎస్ లో ఫిర్యాదు

1చూసినవారు
కవిత ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ పై పిఎస్ లో ఫిర్యాదు
టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని బుధవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో మండల అధ్యక్షుడు సాయ గౌడ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సోషల్ మీడియా ఇంచార్జి మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, ఉప్పలావాయి సంధ్య, తుక్కోజీవాడి రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్