వరి ధాన్యం నిల్వ కేంద్రం కోసం ఫంక్షన్ హాల్ పరిశీలిన

8చూసినవారు
వరి ధాన్యం నిల్వ కేంద్రం కోసం ఫంక్షన్ హాల్ పరిశీలిన
లింగంపేట మండలంలో వరి ధాన్యం తాత్కాలిక నిల్వ కేంద్రంగా వినియోగించేందుకు అందుబాటులో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం పరిశీలించారు. స్థల విస్తీర్ణం, నేల పరిస్థితి, రహదారి సౌకర్యం, లోడింగ్–అన్‌లోడింగ్, వెంటిలేషన్ తదితర అంశాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. CAP పద్ధతిలో నిల్వ చేసే అవకాశాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్