పిట్లం జాతీయ రహదారిపై లారీ బోల్తా

1299చూసినవారు
బుధవారం తెల్లవారుజామున పిట్లం సమీపంలోని జాతీయ రహదారి-161పై నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గాజు అద్దాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవే సిబ్బంది క్రేన్ సహాయంతో వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. ఇటీవల కాలంలో ఈ జాతీయ రహదారిపై ప్రమాదాలు పెరగడం గమనార్హం.

సంబంధిత పోస్ట్