నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్యక్షుడికి సన్మానం

1చూసినవారు
నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్యక్షుడికి సన్మానం
నాగిడిపేట్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన MD కుతుబుద్దీన్‌ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి, నరసింహారెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఫరూక్, యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ రష్‌లు మండల కేంద్రంలో శుక్రవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కుత్బుద్దీన్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసిబి వెంకన్న, బన్నీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్