పోచారం ప్రాజెక్టు నీటి వివరాలు

3చూసినవారు
పోచారం ప్రాజెక్టు నీటి వివరాలు
నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులో శనివారం ఉదయం 6 గంటల సమయానికి నీటిమట్టం 1461. 56 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి 1464 అడుగులు కాగా, ప్రస్తుతం 1. 432 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 1. 820 టీఎంసీలు కాగా, డెడ్ స్టోరేజీ 0. 175 టీఎంసీలు, లైవ్ స్టోరేజీ 1. 645 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్‌ఫ్లో 0 క్యూసెక్కులు ఉండగా, కాలువ ద్వారా 222 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్