విద్యార్థినీలు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

1823చూసినవారు
విద్యార్థినీలు కష్టపడి చదివి  ఉన్నత స్థాయికి ఎదగాలి
ఎల్లారెడ్డిలో శుక్రవారం కేజీబీ విద్యాలయంలో 304 మంది విద్యార్థినులకు ఐకేపీ స్వయంసహాయక సంఘాల మహిళా టైలర్లు కుట్టిన 2 జతల ఏకరూపక దుస్తులను ఎంఈఓ లింగాపురం రాజులు, ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ పంపిణీ చేశారు. విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంఈఓ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్