భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: DMK

239చూసినవారు
భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: DMK
భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని డీఎంకే స్పష్టం చేసింది. తమను ఆదుకున్న కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచిందని, వారితో పొత్తు వల్ల భారీ మూల్యం చెల్లించామని డీఎంకే పేర్కొంది. కాంగ్రెస్‌ నిజస్వరూపం దేశ ప్రజలకు తెలిసిపోయిందని, అధికార దాహంతో కాంగ్రెస్‌ టీవీకేతో జతకట్టిందని డీఎంకే ఆరోపించింది.

ట్యాగ్స్ :