ఛార్జ్‌షీట్లు కాదు.. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రండి: మంత్రి అడ్లూరి

30చూసినవారు
ఛార్జ్‌షీట్లు కాదు.. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రండి: మంత్రి అడ్లూరి
TG: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. BRS సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో అబద్ధాలు మాత్రమే ఉన్నాయని, దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో చేసిన అభివృద్ధి పనుల జాబితాను కేటీఆర్, హరీష్‌రావులకు పంపుతానని తెలిపారు. BRS మేనిఫెస్టోపై కూడా చర్చకు సిద్ధమని మంత్రి లక్ష్మణ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్