కోడింగ్ అవసరం లేకుండా భారీ జీతం ఆఫర్ చేస్తున్న ఆంత్రోపిక్

7046చూసినవారు
కోడింగ్ అవసరం లేకుండా భారీ జీతం ఆఫర్ చేస్తున్న ఆంత్రోపిక్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ ‘ఆంత్రోపిక్’ అరుదైన ఉద్యోగ ప్రకటనతో టెక్‌ ప్రపంచాన్ని ఆకర్షించింది. కోడింగ్ నైపుణ్యాలు అవసరం లేకపోయినా, ఏడాదికి రూ.3.3 కోట్లు వరకు వేతనం ఆఫర్ చేస్తోంది. ఈ ఉద్యోగంలో కంపెనీ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఈవెంట్‌లను ప్లాన్ చేయడం, విధానకర్తలు, విద్యావేత్తలతో చర్చలు జరపడం వంటి బాధ్యతలు ఉంటాయి. అభ్యర్థులు ఏఐ కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారో వివరిస్తూ వ్యాసం సమర్పించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్