ట్రంప్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మోదీ ఎత్తలేదట!.. కారణం అదే!

16190చూసినవారు
ట్రంప్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మోదీ ఎత్తలేదట!.. కారణం అదే!
భారత్–అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. భారత్‌పై 50% సుంకం విధించిన అమెరికా నిర్ణయంతో వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి ఒక వారం రోజుల్లో 4 సార్లు ఫోన్ చేసినప్పటికీ, మోదీ స్పందించలేదని జర్మన్ పత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ అల్గెమైన్, జపాన్‌ నిక్కీ ఆసియా వెల్లడించాయి. సుంకాలపై ఆగ్రహం, పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు మోదీ అసంతృప్తికి కారణమని విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్