మహిళలు ఎంత పరిపూర్ణంగా ఉన్నా లోపాలే వెతుకుతారు: కృతి శెట్టి

16చూసినవారు
మహిళలు ఎంత పరిపూర్ణంగా ఉన్నా లోపాలే వెతుకుతారు: కృతి శెట్టి
‘ఉప్పెన’తో సంచలనం సృష్టించిన కృతి శెట్టికి ఆ తర్వాత అవకాశాలు తగ్గాయి. వరుస ఫ్లాప్‌లతో ఆమె క్రేజ్ పడిపోయింది. అయితే, తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సమాజంలో, తెరపై పురుషులు చేసే పనులకు పెద్దగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, కానీ మహిళలు ఎంత పరిపూర్ణంగా ఉన్నా వారిలో లోపాలు వెతుకుతారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి, మహిళల పట్ల వివక్షపై చర్చకు దారితీశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్