వైర్, క‌రెంట్‌తో ప‌ని లేదు.. జస్ట్ రూ. 500కే వైర్‌లెస్ డోర్‌బెల్

10చూసినవారు
వైర్, క‌రెంట్‌తో ప‌ని లేదు.. జస్ట్ రూ. 500కే వైర్‌లెస్ డోర్‌బెల్
వైరింగ్‌, ఎలక్ట్రికల్‌ పనులు లేకుండానే డోర్‌బెల్‌ ఏర్పాటు చేసుకునే వైర్‌లెస్‌ కిట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో గ్యాడ్జెట్‌ హీరోస్‌ వైర్‌లెస్‌ డోర్‌బెల్‌ కిట్‌ అసలు ధర రూ.1,000 కాగా, 50 శాతం డిస్కౌంట్‌తో రూ.499కి లభిస్తోంది. డోర్‌ లేదా గేట్‌ వద్ద బటన్‌ను అమర్చి.. ఇంట్లో రిసీవర్‌ను ఉంచితే సరిపోతుంది. బ్యాటరీతో పనిచేసే ఈ డోర్‌బెల్‌కు ప్రత్యేక విద్యుత్‌ కనెక్షన్‌ అవసరం లేదు. బయట అమర్చే బటన్‌ వర్షం, దుమ్మును తట్టుకునేలా వాటర్‌ప్రూఫ్‌ డిజైన్‌తో ఉంటుంది. పలు చైమ్‌ సౌండ్లు, వాల్యూమ్‌ నియంత్రణ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్