
నిలిచిపోయిన APSRTC కార్గో డెలివరీ సర్వీసులు
AP: రాష్ట్రవ్యాప్తంగా APSRTC కార్గో డెలివరీ సర్వీసులు నిలిచిపోయాయి. మంగళవారం ఉదయం నుంచి డెలివరీ ఓటీపీ మెసేజ్ల సమస్య తలెత్తిన్నట్లు తెలిసింది. దీని వల్ల కార్గో డెలివరీ చేయడంతో ఇబ్బంది తలెత్తింది. తిరుపతిలో ఆర్టీసీ కార్గో పాయింట్ వద్ద కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




