ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతపై రాజకీయం వద్దు: అద్దంకి దయాకర్

9చూసినవారు
బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతపై అనవసర అనుమానాలు రేకెత్తించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ముఖ్యమంత్రే భద్రతను కుదించుకుని, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా తిరుగుతున్నారని ఆయన గుర్తు చేశారు. కేంద్రం నక్సల్స్ లేరని ప్రకటించాక ముప్పు ఉందనడం అర్థరహితమని, నిజంగా అవసరమైతే ఇంటెలిజెన్స్ సమీక్ష ద్వారా లేదా దరఖాస్తు చేసుకుని భద్రత పొందవచ్చని దయాకర్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్