హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట్ల వాహనాల క్యూలు భారీగా పెరిగాయి. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఫెసిలిటీని ఎత్తేయడంతో డబ్బు సమస్య తలెత్తింది. దీనితో పలు బంకులు మూతపడ్డాయి. నగరంలో పలుచోట్ల ఈ పరిస్థితి నెలకొంది.