వైద్య శాస్త్రంలో నోబెల్‌ వీరికే!

200చూసినవారు
వైద్య శాస్త్రంలో నోబెల్‌ వీరికే!
ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం మేరీ ఇ. బ్రంకో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, షిమాన్‌ సకగుచికి లభించింది. రోగనిరోధక వ్యవస్థపై వీరి ప్రాముఖ్యమైన పరిశోధనలకు గాను నోబెల్‌ కమిటీ ఈ ముగ్గురిని ఎంపిక చేసింది. వీరు ఇమ్యూన్‌ రెగ్యులేషన్‌, ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల నియంత్రణకు సంబంధించిన కీలక అంశాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ పరిశోధనలు భవిష్యత్తులో కొత్త వైద్య చికిత్సలకు మార్గదర్శకంగా నిలుస్తాయని నోబెల్‌ అకాడమీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్