నార్తర్న్‌ రైల్వేలో 4,116 అప్రెంటిస్‌ భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

26044చూసినవారు
నార్తర్న్‌ రైల్వేలో 4,116 అప్రెంటిస్‌ భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
నార్తర్న్ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్లస్టర్‌లలో 4,116 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో 2025 డిసెంబర్ 24 నాటికి వయస్సు 15 – 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంది. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వచ్చే నెల 24న దరఖాస్తుల చివరి తేదీ. పూర్తీ వివరాలు rrcnr.org లో లభిస్తాయి.

సంబంధిత పోస్ట్