నార్వే మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు

31చూసినవారు
నార్వే మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు
భారత్‌లో మీడియా స్వేచ్ఛపై ప్రధాని మోదీని ప్రశ్నించిన నార్వే మహిళా జర్నలిస్టు హెలె లెంగ్‌ స్వెండ్సన్ సోషల్ మీడియా అకౌంట్స్ (ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్) సస్పెండ్ అయ్యాయి. పత్రికా స్వేచ్ఛ కోసం ఈ చిన్న మూల్యం చెల్లించేందుకు సిద్ధమేనని, ఇలాంటిది ఎన్నడూ చూడలేదని ఆమె అన్నారు. విదేశాంగ శాఖ సెక్రటరీ సిబి జార్జ్ మాట్లాడుతూ, స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ భారత రాజ్యాంగ విలువలని, హక్కుల ఉల్లంఘనలకు భారత కోర్టులను ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ సంఘటనతో స్వెండ్సన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్