సభ్య సమాజం తలదించుకునే ఘోరమైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. జైపూర్లోన
ి మల్వాణీ ప్రాంతంలో కన్నతండ్రే ఏడాది క
ూతురిపై అత
్యాచారానికి పాల్పడ్డాడు. బిడ్డ
రక్తస్రావం జరిగి నొప్పితో ఏడుస్తున్నా వదలని కర్కశుడు.. ఆ తర్వాత అక్కడి
నుంచి పరారయ్యాడు. ఈ ఘటన జులై 28న జరగగా బిడ్డ త
ల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్
థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. నిందితుడికి ఉరి
శిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.