ఆహారమే కాదు.. భోజనం చేసే ప్లేట్‌ కూడా ముఖ్యమే!

55చూసినవారు
ఆహారమే కాదు.. భోజనం చేసే ప్లేట్‌ కూడా ముఖ్యమే!
మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్, స్టీల్, సిరామిక్ పాత్రలు వాడటం సాధారణం. అయితే పూర్వకాలంలో ఆహారంతో పాటు దాన్ని వడ్డించే పాత్రకు కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయుర్వేద సంప్రదాయం ప్రకారం బంగారు పాత్రల్లో భోజనం చేయడం శరీర సమతుల్యతకు, వెండి పాత్రలు చలువకు, కంచు పాత్రలు జ్ఞాపకశక్తి, జీర్ణక్రియకు, ఇత్తడి పాత్రలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయని నమ్మకం. ఇనుము, ఉక్కు పాత్రలు వాపులు, కామెర్లు వంటి సమస్యలను నివారిస్తాయి. అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల ఆహారానికి రుచి పెరుగుతుందని సంప్రదాయ విశ్వాసం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్