ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

61చూసినవారు
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. వయో భారంతో ఆయన మృతి చెందారు. చివరిగా ఆయన 'సింగ్ గీతం' అనే సినిమాకి దర్శకత్వం వహించారు. 94 ఏళ్ల వయసులోనూ దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 1991లో వచ్చిన ఆదిత్య 369 మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది.

సంబంధిత పోస్ట్