ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి మృతి

183చూసినవారు
ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి మృతి
ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు  తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్