లైఫ్‌లో ఏమైనా చేయాలనుకుంటే మనల్ని ఏదీ ఆపలేదు: యశ్

8చూసినవారు
లైఫ్‌లో ఏమైనా చేయాలనుకుంటే మనల్ని ఏదీ ఆపలేదు: యశ్
జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఏదీ మనల్ని అడ్డుకోలేదని తాను నమ్ముతానని హీరో యశ్ అన్నారు. ‘ఎవరైనా నువ్వు ఇది చేయలేవని చెప్తే అది వారి మూర్ఖత్వమని భావిస్తాను’ అంటూ 'టాక్సిక్' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో యశ్ చెప్పుకొచ్చారు. 'టాక్సిక్' సినిమా తనకు చాలా టఫ్ అని, అనుకున్నంత సులభం కాదని పేర్కొన్నారు. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి రూపొందించినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్