3,500 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్

57చూసినవారు
3,500 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్
ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ దేశవ్యాప్తంగా 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. డిగ్రీ పూర్తి చేసి, 20-28 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 16,650 స్టైపెండ్ లభిస్తుంది.

సంబంధిత పోస్ట్