CSIR-NIISTలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

102చూసినవారు
CSIR-NIISTలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజి (NIIST) 10 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ME/M.Tech, PhD అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 32 ఏళ్లు (రిజర్వేషన్ సడలింపు వర్తిస్తుంది). ఎంపికైన వారికి నెలకు రూ.1,26,194 జీతంగా చెల్లించబడుతుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్