అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ కోర్సులకు నోటిఫికేషన్

8518చూసినవారు
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ కోర్సులకు నోటిఫికేషన్
TG: డా. బీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీకామ్, ఎం.కామ్, ఎం.ఏ. తెలుగు, ఎం.బి.ఏ. కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి తెలిపారు. దేశ, విదేశాల్లోని ఎన్నారై అభ్యర్థులు కూడా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్