SBIలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

99చూసినవారు
SBIలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
SBI ముంబయి ఒప్పంద ప్రాతిపదికన 103 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. హెడ్‌, జోనల్‌, రీజినల్‌ హెడ్‌, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ స్పెషలిస్ట్‌, ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, రిసెర్చ్‌ టీమ్‌ పోస్టులలో ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ 17 వరకు స్వీకరించబడతాయి. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. పూర్తి వివరాలకు https://sbi.bank.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.