13,217 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

11001చూసినవారు
13,217 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
IBPS RRB XIV-2025 నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టులున్నాయి. సోమవారం నుంచి SEP 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలను బట్టి డిగ్రీ, డిప్లమో, LLB, CA, MBA/PGDM పూర్తి చేసిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర వివరాల కోసం www.ibps.inలో చూడొచ్చు.
Job Suitcase

Jobs near you