ఐఎండీలో 134 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

24చూసినవారు
ఐఎండీలో 134 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
భారత వాతావరణ శాఖ(IMD) 134 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MSc, BE, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. PhD, ME, M.Tech కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు DEC 14వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్