DRDOలో 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

4495చూసినవారు
DRDOలో 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నోటీఫికేషన్‌లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలు https://www.drdo.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్