APPSC వివిధ విభాగాల్లో 21 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి ఐటీఐ, డిగ్రీ, బీటెక్ (సివిల్), బీఈడీ చదివిన వారు అర్హులు. వయసు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. పోస్టును బట్టి నెలకు వేతనం రూ.34,580 నుంచి రూ.1,47,760 ఇస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 08.10.2025. దరఖాస్తు ఫీజు రూ.250. ప్రాసెసింగ్ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు లేదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్ https://portal-psc.ap.gov.in.