
మిమ్మల్ని కోటీశ్వరులను చేసే ‘11-12-20’ సీక్రెట్ ఫార్ములా (వీడియో)
ఇప్పటి కాలంలో పెట్టుబడులకు ఎన్నో మార్గాలు కనిపిస్తున్నా, తక్కువ రిస్క్‌తో స్థిరమైన సంపద సృష్టించుకోవాలనుకునేవారికి SIP (Systematic Investment Plan) మంచి ఆప్షన్‌గా భావిస్తారు. దీనిలోనూ 11-12-20 ఫార్ములా అనుసరిస్తే దీర్ఘకాలం లో పెద్ద మొత్తాన్ని కూడబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 11-12-20 సూత్రం ఎలా పనిచేస్తుందో వీడియోలో చూడండి.




