ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ: కాజోల్ గెస్ట్ రోల్?

14966చూసినవారు
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ: కాజోల్ గెస్ట్ రోల్?
జూ. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాపై ఆసక్తికరమైన రూమర్ వినిపిస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్‌ను ఈ సినిమాలో  గెస్ట్ రోల్ కోసం సంప్రదించనున్నారని జోరుగా టాక్ నడుస్తోంది. అయితే, ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది. చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని సినీవర్గాలు భావిస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you