ఎన్టీఆర్, త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ.. గాడ్ ఆఫ్ వార్‌గా తారక్!

8516చూసినవారు
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ.. గాడ్ ఆఫ్ వార్‌గా తారక్!
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ సినిమా చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను 'గాడ్ ఆఫ్ వార్‌'గా చూపించనున్నారని, బాహుబలి స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా మేకింగ్, టేకింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ మైథలాజికల్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్