ఎన్నికల ప్రచారంలో పాట పాడిన ఒబామా (వీడియో)

562చూసినవారు
అమెరికా ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు కమలా హారిస్, టిమ్ వాజ్ తరుపున మాజీ అధ్యక్షుడు ఒబామా డెట్రాయిట్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ర్యాప్‌ ఐకాన్‌ ఎమినెమ్‌తో కలిసి ర్యాప్‌ సాంగ్‌ పాడారు. ‘లూజింగ్ యువర్‌ సెల్ఫ్‌’ అంటూ ప్రచారంలో పాల్గొన్న వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.