భారతీయుల్లో ఊబకాయంతో పెరిగిన ఆరోగ్య సమస్యలు!

13262చూసినవారు
భారతీయుల్లో ఊబకాయంతో పెరిగిన ఆరోగ్య సమస్యలు!
సాంకేతికత అభివృద్ధి, క్విక్ కామర్స్ విస్తరణతో భారతీయుల్లో పని చేసే అలవాటు తగ్గి, ఊబకాయం, ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం, ప్రస్తుతం భారత్‌లో ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. పెద్దల్లో 89 కోట్ల మంది, 5-19 ఏళ్ల పిల్లల్లో 16 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. 2030 నాటికి అధిక బరువుతో బాధపడేవారి సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని WHO అంచనా వేస్తోంది.
Job Suitcase

Jobs near you