AP: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వడ్డూరులో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ారు. స్టేజీపై యువతులు అశ్లీల నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.