'ఓజీ' రికార్డు స్థాయిలో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. ఎంతంటే?

23985చూసినవారు
'ఓజీ' రికార్డు స్థాయిలో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. ఎంతంటే?
సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘ఓజీ’ విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.154 కోట్లకుపైగా వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ శక్తివంతమైన పోస్టర్‌ను పంచుతూ, "ఇది పవన్‌ కల్యాణ్‌ సినిమా.. చరిత్రను ఓజీ చెరిపేసింది" అంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది.